మాదాపూర్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అపహరణ కేసులో ఇద్దరు అరెస్టు
మాదాపూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అపహరణ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని రిమాండ్ కు తరలించనున్నారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.